స్వాగతం సుస్వాగతం...
********Kranthi Kumar Now in ETV Network************
********1948 is my favorite no**********************
mail me @ kranthi9s
మన దేశంలో అవినీతి ఎప్పుడు అంతమవుతుంది?
నాయకులను కాదు సమాజాన్ని ఏమనాలి?
ఎన్నికలప్పుడు మాత్రమే ఈ నాలా గుర్తుకు వస్తుందా?
ఆహ్వానించకుండా వోట్లకు ఇంటికి వచ్చిన నాయకులు,గెలిచిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానించుతారా?
ఎన్నికలప్పుడు మాత్రమే పత్రికలకు ఇలాంటి ఫోటోలు దొరుకుతాయా?
మార్పు నాయకులలో కాదు,ప్రజలనుంచి రావాలి. వస్తుందని నమ్మకం మీకుందా?